CM Jagan: ప్రజలకు ప్రాణసంకటంగా మారిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం

యుద్ధాలు వచ్చినప్పుడు ఇంటికి ఒకరిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటారని విన్నాం. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అలాంటి తీరును చూస్తున్నాం. కాలం కాని కాలంలో రూ.100 కోట్ల ఖర్చుతో వైకాపా సర్కార్‌ తలపెట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’లో పాల్గొనేలా ప్రభుత్వం బలవంతం చేస్తోంది.    

Updated : 06 Dec 2023 13:25 IST

Tags :

మరిన్ని