pm modi: వయనాడ్‌లోనూ రాహుల్‌గాంధీకి గడ్డు కాలమే: ప్రధాని మోదీ

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరోసారి విమర్శలు గుప్పించారు.

Published : 20 Apr 2024 18:55 IST

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న ప్రధాని మోదీ (Modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ యువరాజు వయనాడ్‌లో కూడా ఓడిపోతారని, తర్వాత మరో సురక్షిత స్థానం చూసుకోవాల్సి ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ ర్యాలీలో మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొదటి దశలో ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లు పడినట్లు తెలుస్తోందన్నారు.

Tags :

మరిన్ని