Siddipet: మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం.. పేద విద్యార్థుల దీనస్థితి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనంలో కూరలు లేక విద్యార్థులకు గొడ్డుకారం వడ్డించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై వివరణ కోరగా పాఠశాల ప్రిన్సిపాల్, వంటమనిషి పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. సమయపాలన లేకుండా పురుగులతో కూడిన అన్నం వడ్డిస్తున్నారని, కూరలు కూడా సరిగా వండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

Published : 21 Dec 2023 16:26 IST

Tags :

మరిన్ని