విమానంలో ‘క్లాసికల్‌’గా భద్రతా సూచనలు.. ఎయిరిండియా ఐడియాకు నెటిజన్ల ప్రశంసలు

విమాన ప్రయాణాల్లో భద్రతా సూచనలు పాటించాలంటూ విమానయాన సంస్థలు మైక్‌లు, సైన్ బోర్డుల ద్వారా చెబుతుంటాయి. ఎయిర్ హోస్టెస్‌లు కూడా విమాన ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంటారు. దీనికి భిన్నంగా ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పేందుకు ఎయిరిండియా కొత్త పంథాను అనుసరించింది. సంప్రదాయ, ఫోక్‌ డ్యాన్స్‌లతో చేసిన ఈ విభిన్న ప్రయోగం.. నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

Published : 24 Feb 2024 17:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు