Ajith kumar: డూప్‌ లేకుండా అజిత్‌ యాక్షన్‌ సీన్స్‌.. షూటింగ్‌లో ప్రమాదం

సినిమాల్లో రైడింగ్‌ సన్నివేశాలను డూప్‌ లేకుండా నటిస్తానని తమిళ స్టార్‌ అజిత్‌ (Ajith Kumar) అనేక సందర్భాల్లో వెల్లడించారు. అజిత్‌ తన 62వ చిత్రం కోసం కూడా డూప్‌ లేకుండా యాక్షన్‌ సన్నివేశాల్లో నటించి ప్రమాదానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. గతేడాది నవంబర్‌లో ‘విదాముయార్చి’ యాక్షన్‌ సన్నివేశాలను ఫారెన్‌లో చిత్రీకరించారు. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందకు అజిత్‌ వేగంగా కారు నడపాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా నడపడంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. 

Updated : 04 Apr 2024 15:55 IST

Tags :

మరిన్ని