SELFIEE: మలయాళ ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’.. హిందీ ట్రైలర్‌!

అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో రాజ్‌ మెహతా తెరకెక్కించిన చిత్రం ‘సెల్ఫీ (SELFIEE)’. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు ఇది రీమేక్‌. ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 

Updated : 22 Jan 2023 17:00 IST

అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar), ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో రాజ్‌ మెహతా తెరకెక్కించిన చిత్రం ‘సెల్ఫీ (SELFIEE)’. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు ఇది రీమేక్‌. ఫిబ్రవరి 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు