Hamas: మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు పలికిన బందీలు.. వీడియో వైరల్‌

50 రోజులుగా హమాస్ (Hamas) చెరలో ఉన్న బందీలు విడుదల సందర్భంగా నవ్వుతూ.. హమాస్ మిలిటెంట్లకు వీడ్కోలు చెబుతున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలను చూస్తుంటే.. హమాస్ వారిని నిజంగా బాగా చూసుకుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అటు హమాస్ చెరలో ఉన్న బందీలు కూడా విడుదలైన తర్వాత తమను మిలిటెంట్లు బాగానే చూసుకున్నారని వెల్లడించారు. ఇజ్రాయెల్ (Israel) మాత్రం అదంతా హమాస్ ఆడుతున్న నాటకమని చెబుతోంది.

Published : 29 Nov 2023 11:04 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు