Alexei Navalny: ఒక్క పంచ్‌తో నావల్నీని హత్య చేశారా?

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీది రాజకీయ హత్యగా అనుమానిస్తున్న వేళ, అందుకు మానవ హక్కుల కార్యకర్త వ్లాదిమిర్ ఒసెచ్కిన్ మాటలు బలం చేకూర్చాయి. రష్యా గూఢచార సంస్థ KGB వన్-పంచ్ టెక్నిక్‌తో నావల్నీని చంపేసిందని ఒసెచ్కిన్ అనుమానం వ్యక్తం చేశారు.

Published : 23 Feb 2024 12:54 IST

Tags :

మరిన్ని