Nara Lokesh: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధం

నారా లోకేశ్ (Nara Lokesh) తలపెట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర ప్రారంభోత్సవానికి కుప్పంలో సర్వం సిద్ధమైంది. సకల జనుల గొంతుకగా, రాష్ట్రాభివృద్ధికి వారధిగా నిలుస్తానంటూ శుక్రవారం యాత్ర ప్రారంభించనున్న ఆయన.. 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర నడవనున్నారు. యాత్ర విజయవంతం కావాలంటూ... కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Published : 26 Jan 2023 21:21 IST
Tags :

మరిన్ని