Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్‌ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్‌

అల్లరి నరేశ్‌ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌. నరేశ్‌, ఫరియా, జెమీ లివర్‌ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. 

Updated : 18 Apr 2024 18:55 IST

అల్లరి నరేశ్‌ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్‌. మల్లి అంకం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మే 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని సుమ ఇంటర్వ్యూ చేశారు. నరేశ్‌, ఫరియా, జెమీ లివర్‌ పాల్గొని సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు. 

Tags :

మరిన్ని