ఓటర్ల జాబితా పరిశీలకుడు శ్యామలరావుపై విమర్శలు.. నిమిషాల్లోనే పర్యటన ముగించిన తీరు

ఓటర్ల జాబితా సమగ్ర పరిశీలనపై రాష్ర్ట ప్రభుత్వానికి, ఎన్నికల అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో ఓటర్ల జాబితా పరిశీలకుడు జె. శ్యామలరావు పర్యటన చూస్తే ఇట్టే అర్థమవుతోంది. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. వాటిని పరిశీలించేందుకు వివిధ నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. చివరకు ఆయన పర్యటనను రెండు రోజులకు కుదించడంపై విమర్శలు వస్తున్నాయి. 

Published : 28 Nov 2023 13:18 IST
Tags :

మరిన్ని