Allu Arvind: హాలిడే అనుకోవద్దు.. బాధ్యతగా ఓటెయ్యండి: అల్లు అరవింద్‌

పోలింగ్‌ రోజును సెలవు దినంగా భావించొద్దని.. అందరూ బాధ్యతగా ఓటెయ్యాలని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Arvind) అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో (Telangana Assembly Elections) భాగంగా ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Published : 30 Nov 2023 14:15 IST

Tags :

మరిన్ని