Allu Aravind: ఆ వ్యక్తి మా కుటుంబంలో ఎవరికీ పీఆర్‌వో కాదు: అల్లు అరవింద్‌

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి గోవా వేదికగా డిసెంబర్‌ 2న అవార్డుల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో తమని అవమానించారంటూ పలువురు కన్నడ నటీనటులు అసహనం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమను తప్పుబడుతూ వాళ్లు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘ఒక వ్యక్తి చేసిన పనిని వేరే వాళ్లకు, ఇండస్ట్రీకి ఆపాదించడం కరెక్ట్ కాదు. అతడు మా కుటుంబంలో ఎవరికీ పీఆర్‌వో కాదు’ అని తేల్చి చెప్పారు. 

Published : 04 Dec 2023 19:59 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు