Allu Aravind: తెలుగు సినీ పరిశ్రమ 69 ఏళ్ల కల నేడు నెరవేరింది: అల్లు అరవింద్‌

‘పుష్ప: ది రైజ్‌’లో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అల్లు అర్జున్‌ (Allu arjun) సొంతం చేసుకున్నారు. ఈ సంతోషాన్ని అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అరవింద్‌.. అభిమానులతో పంచుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ 69 ఏళ్ల కల నేడు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. 

Published : 24 Aug 2023 20:33 IST

Tags :

మరిన్ని