Allu Aravind: కమిట్‌మెంట్‌ కోసం నిలబడే దర్శకులు చాలా తక్కువ మంది!: అల్లు అరవింద్‌

నాగచైతన్య (Naga Chaitanya) - సాయిపల్లవి (Sai pallavi) జంటగా నటిస్తోన్న చిత్రం ‘తండేల్‌’ (Thandel). చందు మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఇది నిర్మితం కానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 09 Dec 2023 17:46 IST

Tags :

మరిన్ని