Allu Arjun: దుబాయ్‌లోని మ్యూజియంలో అల్లుఅర్జున్‌ మైనపు విగ్రహం

సినీ హీరో అల్లుఅర్జున్‌కు (Allu Arjun) అరుదైన గౌరవం దక్కింది. దుబాయిలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లుఅర్జున్‌ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ విగ్రహాన్ని స్వయంగా అల్లు అర్జున్ గురువారం ఆవిష్కరించారు.

Published : 29 Mar 2024 17:18 IST

Tags :

మరిన్ని