Alluri: అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ‘మోగల్లు’ ముస్తాబు

బడిలో పాఠాలు నేర్చుకునే సమయం నుంచే స్వతంత్ర పోరాట భావాలు..! యువకుడిగానే బ్రిటిషర్లపై పోరు..! దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించాలనే దృఢ సంకల్పం...! ఇలా భారత స్వాతంత్ర్య సమరంలో అల్లూరి సీతారామరాజుది ప్రత్యేక ఒరవడి. అల్లూరి 125వ జయంతి వేడుకల వేళ ఆ మహనీయుడ్ని....ఆయన నడయాడిన గడ్డ స్మరించుకుంటోంది. జయంతి ఉత్సవాలకు సీతారామరాజు నివసించిన మోగల్లు ముస్తాబైంది.

Published : 03 Jul 2022 13:17 IST

Tags :

మరిన్ని