Elephant Ride: కోటలో ఏనుగు సవారీ.. పెరిగిన పర్యటకుల రద్దీ!

పర్యటక స్వర్గధామం రాజస్థాన్ జైపూర్‌లోని అమెర్ కోట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూడటమే కాక, కోటకు వెళ్లే దారిలో ఏనుగు సవారీ చేయవచ్చు. దీంతో ఏటా వేల సంఖ్యలో పర్యటకులు అమెర్ కోటను చూసేందుకు తరలివస్తున్నారు.

Published : 23 May 2024 17:55 IST

పర్యటక స్వర్గధామం రాజస్థాన్ జైపూర్‌లోని అమెర్ కోట ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూడటమే కాక, కోటకు వెళ్లే దారిలో ఏనుగు సవారీ చేయవచ్చు. దీంతో ఏటా వేల సంఖ్యలో పర్యటకులు అమెర్ కోటను చూసేందుకు తరలివస్తున్నారు. అలనాటి కళాఖండాలను వీక్షిస్తూ, ఏనుగు సవారీని ఆస్వాదిస్తున్నారు. 

Tags :

మరిన్ని