ఐదో విడత ఎన్నికలు.. అమేఠీ, రాయ్‌బరేలీపైనే అందరి దృష్టి

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ మే20న జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నా అందరి చూపు రెండు నియోజకవర్గాలపైనే పడింది. అవే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ. కాంగ్రెస్‌కు కంచుకోటలైన ఈ రెండు స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది.

Updated : 17 May 2024 13:46 IST

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ మే20న జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నా అందరి చూపు రెండు నియోజకవర్గాలపైనే పడింది. అవే ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ. కాంగ్రెస్‌కు కంచుకోటలైన ఈ రెండు స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటలుగా నిలిచిన రాయ్ బరేలీ, అమేఠీలో ఈసారి కాంగ్రెస్  పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు భాజపా సైతం గెలుపుపై ధీమాతో ఉంది.

Tags :

మరిన్ని