అమిగోస్‌.. మాన్‌స్టర్‌ థీమ్‌ వీడియో చూశారా?

నందమూరి కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థ్రిల్లింగ్‌ మూవీగా ప్రేక్షకులను అలరిస్తోంది. మూడు పాత్రల్లో కల్యాణ్‌ నటన మెప్పిస్తోంది. ముఖ్యంగా బిపిన్‌రాయ్‌గా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటనను ప్రదర్శించారు. ఈ క్రమంలో ‘మాన్‌స్టర్‌ థీమ్‌’ అంటూ చిత్ర బృందం ఓ వీడియోను పంచుకుంది. ‘సమాధులు తవ్వితే చరిత్ర బయటపడుతుంది. నా చరిత్ర తవ్వితే సమాధులు మాత్రమే బయటపడతాయి’ అంటూ కల్యాణ్‌రామ్‌ చెప్పిన డైలాగ్‌ అలరిస్తోంది.

Published : 11 Feb 2023 17:06 IST

Tags :

మరిన్ని