AP News: ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి.. ఒక్కరికే ‘అమ్మఒడి’

పిల్లలు బడి ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్తుంటారు. నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి ఎగ్గొట్టేందుకూ జగన్ అంతకు మించిన కొర్రీలు వేశారు.

Updated : 22 Apr 2024 12:21 IST

పిల్లలు బడి ఎగ్గొట్టడానికి రకరకాల సాకులు చెప్తుంటారు. నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి ఎగ్గొట్టేందుకూ జగన్ అంతకు మించిన కొర్రీలు వేశారు. ఐదేళ్లలో నాలుగు సార్లే అమ్మఒడి బటన్ నొక్కారు. ఇద్దరు పిల్లలకు అని నమ్మబలికి ఒక్కరికి ఎగ్గొట్టారు. బడి పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసినట్టు.. ఇస్తామన్న రూ.15 వేలల్లో రూ.2 వేల గుంజుకున్నారు. 1.86 లక్షల మంది లబ్ధిదారులకు కత్తెర వేశారు.

Tags :

మరిన్ని