Hi Nanna: ‘అమ్మాడి’ ఫుల్‌ వీడియో రిలీజ్‌..!

హైదరాబాద్‌: నాని (Nani), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ మూవీ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). శౌర్యువ్‌ దర్శకుడు. బేబీ కియారా కీలకపాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మాడి’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 29 Dec 2023 13:10 IST

Tags :

మరిన్ని