అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు ప్రముఖుల హాజరు

రిలయన్స్  ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్  వేడుకల కోసం  క్రీడా, సినీ ప్రముఖులు జామ్‌నగర్‌కు క్యూ కడుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ జామ్‌నగర్‌కు చేరుకున్నారు. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సూర్యకుమార్ యాదవ్, జహీర్ ఖాన్ కుటంబ సమేతంగా హాజరయ్యారు. 

Published : 01 Mar 2024 20:20 IST
Tags :

మరిన్ని