Ambani: అంబానీ కుటుంబంలో ఘనంగా ముందస్తు పెళ్లి వేడుకలు

భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సమీపంలో ఉన్న జోగ్వాడ్‌ గ్రామంలో ‘అన్న సేవ’తో బుధవారం రాత్రి వీటికి శ్రీకారం చుట్టారు. ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ సహా వారి కుటుంబ సభ్యులు, కాబోయే పెళ్లికుమార్తె రాధికా మర్చంట్‌ (Radhika Merchant)తో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా భోజనం వడ్డించారు. 

Published : 29 Feb 2024 22:16 IST

Tags :

మరిన్ని