YSRCP: అభివృద్ధి పనులు చేయరు.. ఎవరైనా చేస్తామని ముందుకొస్తే దాడులు!

ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? గత ప్రభుత్వ పథకాల్ని కొనసాగిస్తే.. ఎక్కడ వారికి పేరొస్తుందోనని.. అధికారంలోకి రాగానే వాటిని ఆపేశారు జగన్‌. తమ అధినేత స్ఫూర్తిగా జూనియర్‌ జగన్లూ ఊళ్లలో అదే తీరు ప్రదర్శిస్తున్నారు! దాహంతో అల్లాడే ప్రజలకు నీరందిస్తే వద్దంటారు. రోడ్లపైన గుంతల్ని పూడుస్తుంటే అడ్డుకుంటారు. సామాన్యులు తమ పని చేసుకుంటామన్నా నిలువరిస్తారు. పోనీ అవన్నీ వాళ్లయినా చేస్తారా అంటే.. అదీ చేతకాదు.

Published : 30 Mar 2024 11:01 IST

Tags :

మరిన్ని