Anemia: పెను ప్రమాదంగా రక్తహీనత సమస్య.. ఏటా వేలాది మరణాలు

రక్తహీనత సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 174 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు గ్లోబల్ న్యూట్రిషన్ గతేడాది నిర్వహిచింన సర్వే తేల్చింది. భారత్‌లోనూ ఈ సమస్య అంతకంతకూ పెరుగుతోంది. తెలుగురాష్ట్రాల్లో జాతీయ సగటుతో పోలిస్తే అధికంగా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారు. 

Updated : 04 Apr 2024 19:05 IST

Tags :

మరిన్ని