Solar: ఛార్జీల సమస్యకు ‘సోలార్‌’తో పరిష్కారం.. గ్రామస్థుల వినూత్న ఆలోచన

నేటి సమాజంలో అత్యంత ముఖ్యమైన అవసరాల్లో విద్యుత్ ఒకటి. మండి పోతున్న ఎండల వల్ల కూలర్‌లు, ఏసీలు, ఫ్యాన్‌లు నిరంతరం తిరగాల్సిందే. ఈ నేపథ్యంలో ఓ గ్రామం వినూత్న ఆలోచన చేసి  పెరిగినా విద్యుత్‌ ఛార్జీలను పరిష్కరించుకుంటోంది. ప్రతి నెలా ఉచితంగా విద్యుత్ వినియోగించుకుంటూ.. మిగిలిన విద్యుత్తును అమ్ముకుంటూ ఆ గ్రామస్థులు ఆదాయం సంపాదించుకుంటున్నారు. మరి, ఆ గ్రామం ఎక్కడుంది? దానికి ఎందుకంత ప్రత్యేకత ఇప్పుడు చూద్దాం.

Published : 01 Apr 2024 15:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు