Antibiotics: యాంటీబయాటిక్స్ డేంజర్‌ బెల్స్‌.. ప్రాణాలకే ముప్పు అంటున్న వైద్యులు

  రోగం ఎలాంటిదైనా దాని నుంచి బయటపడేందుకు ఔషధాల్ని ఓ క్రమ పద్ధతిలో వాడాలి. యాంటీబయాటిక్ వేస్తే చాలు.. ఏ రోగమైనా ఇట్టే తగ్గిపోతుందని, ఒకవేళ మళ్లీ వచ్చినా ఇంకో మాత్ర వేసుకోవచ్చులే అన్న భావన పెరిగిపోయింది. అవసరం ఉన్నా లేకున్నా పదేపదే మందులు వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందన్న సంగతిని ప్రజలు గుర్తించడం లేదు. ఇలా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడితే చివరకు ఏ మందులూ పనిచేయక ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని వైద్యులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి వాడకంపై పరిమితి లేకుంటే రానున్న రోజుల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రూపంలో ప్రపంచం పెను ఉత్పాతాన్ని చవిచూడక తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Updated : 17 Nov 2023 23:46 IST

Tags :

మరిన్ని