Antibiotics: యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

కాలానుగుణంగా కొందరిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. జ్వరం, జలుబు లాంటివి రాగానే.. వైద్యులను సంప్రదించకుండానే కొందరు అదేపనిగా యాంటీబయాటిక్స్‌ను వినియోగిస్తుంటారు. ఇలాంటివి తీసుకునేటప్పుడు కచ్చితంగా వైద్యుల సూచన తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్‌ గురించి అవసరమైన విషయాలను తెలుసుకుందాం.

Published : 21 Nov 2023 19:13 IST

Tags :

మరిన్ని