AP News: విశాఖ కేంద్రంగా పాలన సాధ్యమేనా?

డిసెంబరు 8 నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాధ్యమేనా? శాఖలన్నీ తరలిపోవడం ఖాయమేనా? అమరావతి నుంచి విశాఖకు మకాం మార్చేందుకు శాఖాధిపతులు సిద్ధమేనా? ప్రభుత్వం ప్లేస్ ఆఫ్ వర్క్ నోటిఫై చేయకుండా శాఖల్ని తరలించడం సాధ్యమేనా? కొందరు ఐఏఎస్‌లను ఇప్పుడీ సందేహాలు తొలుస్తున్నాయి. నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే కొందరు అధికారులు గట్టిగా ప్రశ్నించారని తెలుస్తోంది.

Published : 28 Nov 2023 12:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు