Janasena: ఏపీని డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా జగన్‌ మార్చేశారు: కొణతాల

ప్రపంచంలోనే మాదకద్రవ్యాలకు కేరాఫ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ (Konatala Ramakrishna) విమర్శించారు. అనకాపల్లిలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారికి.. వైకాపా పోటీ చేసే అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. 

Updated : 30 Mar 2024 19:09 IST
Tags :

మరిన్ని