AP CID: ప్రెస్‌మీట్‌లో ఒక మాట - రిమాండు రిపోర్టులో మరో పాట!

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) విషయంలో వైకాపా ప్రభుత్వం, సీఐడీ ఎంత కక్షపూరితంగా ఉన్నాయనేది రిమాండు రిపోర్టు సాక్షిగా వెల్లడైంది. ప్రెస్‌మీట్‌లో ఒక మాట చెప్పిన సీఐడీ.. రిమాండు రిపోర్టులో మరో పాట పాడింది. చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చెప్పి.. రిమాండ్ రిపోర్టులో మాత్రం 37వ నిందితుడిగా పేర్కొంది. అలాగే నిధులు విషయంలోనూ మాట మార్చేసింది. మొత్తంగా చంద్రబాబుపై బురద చల్లడమే లక్ష్యంగా సీఐడీ అత్యుత్సాహం ప్రదర్శించిందని పలువురు మండిపడుతున్నారు.

Published : 11 Sep 2023 10:30 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు