Pawan Kalyan: సినిమా హీరోలంటే జగన్‌కు కుళ్లు.. పిలిచి మరీ అవమానించారు: పవన్‌

లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్‌కు కుళ్లు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అందరు సినీ హీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Published : 20 Apr 2024 22:08 IST

లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే సీఎం జగన్‌కు కుళ్లు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. అందరు సినీ హీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు