AP News: గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం

పింఛన్ల పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పింఛన్ల పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఆరో తేదీ వరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచానికి, వీల్‌ఛైర్‌కి పరిమితమైన వారికి ఇంటికెళ్లి ఇస్తామని స్పష్టం చేసింది. మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందేనని తేల్చిచెప్పింది.  

Published : 03 Apr 2024 09:30 IST

Tags :

మరిన్ని