AP News: గుంటూరులో అక్రమ మైనింగ్‌పై హైకోర్టు ఆగ్రహం

గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ధనదాహానికి కొండలు, గుట్టలే కాదు పచ్చని పంట పొలాలు కనుమరుగైపోతున్నాయి. చేబ్రోలు మండల పరిధిలో వందల ఎకరాల్లో జరిగిన తవ్వకాలతో అడుగడుగునా పాతాళం లోతున గోతులు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మట్టి తవ్వకాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హైకోర్టు చెప్పటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.  

Published : 29 Feb 2024 10:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు