AP News: ఎన్నికల ముందు.. భారీగా రుణ సమీకరణకు సిద్ధమైన జగన్‌ సర్కార్‌

ఎన్నికల కోడ్‌ ఉండగా జగన్‌ ప్రభుత్వం హడావుడిగా కేంద్రం నుంచి అప్పుల సమీకరణకు అనుమతులు తీసుకుంది. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమూ కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అలాంటిది ఏప్రిల్‌, మే నెలలతో పాటు జూన్‌ 4 వరకు ఏకంగా రూ.20,000 కోట్ల బహిరంగ రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంత అప్పు కావాలంటూ రిజర్వుబ్యాంకుకు ఈ పాటికే వర్తమానం పంపింది. ఏడాది మొత్తానికి తీసుకోవాల్సిన అప్పుల్లో మూడోవంతు అప్పు మొదటి రెండు నెలల్లోనే తీసుకుని కొత్త ప్రభుత్వం నెత్తిన శఠగోపం పెట్టబోతున్నారు.

Published : 30 Mar 2024 09:33 IST

Tags :

మరిన్ని