EAPCET: తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాల్లో ఏపీ విద్యార్థుల సత్తా

తెలంగాణలోని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన EAPCET ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి.

Published : 18 May 2024 21:19 IST

తెలంగాణలోని ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన EAPCET ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి రెండు ర్యాంకులూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే దక్కాయి. ఆయా విభాగాల్లో తొలి 10 ర్యాంకుల్లో.. ఐదేసి చొప్పన ఏపీ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. 

Tags :

మరిన్ని