AP News:సలహాదారులా? స్వాహాదారులా?

ప్రభుత్వ సలహాదారు పనేంటి? ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఏం చేస్తే బాగుంటుందో ప్రభుత్వానికి సూచనలూ సలహాలు ఇవ్వాలి. జగన్‌ చంకలో దూరి అపరిమిత అధికారాలు చలాయించిన సజ్జల చేసిందేంటి? ‘‘పార్టీ నేతలకు అందుబాటులో ఉంటూ, సీఎం ఆదేశాలను పాటిస్తుంటాం’’ అని ఆయనే ఓసారి ఉన్న నిజం కక్కేశారు. ప్రతిపక్షాలు, వైకాపాకు గిట్టనివాళ్లపై టన్నులకొద్దీ బురదజల్లే సజ్జల- జగన్నాటక సూత్రధారులకు నమ్మినబంటు.

Published : 14 Apr 2024 13:00 IST

Tags :

మరిన్ని