Dastagiri: పులివెందుల నుంచి పోటీ చేస్తా.. జగన్‌ను ఢీకొడతా!: దస్తగిరి

వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి.. సీఎం జగన్‌ను ఢీకొడతానని దస్తగిరి వెల్లడించారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన దస్తగిరి.. మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. 

Updated : 27 Feb 2024 16:17 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు