రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ.. అన్ని పదవులూ వైకాపా వారికే!

జగన్ సర్కార్ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేసింది. ఆ పార్టీలో పని చేసిన వారు, ఆ పార్టీతో అంటకాగినవారు, సీఎం జగన్‌తో బంధుత్వం ఉన్నవారికి.. కమిషన్ సభ్యత్వ పదవులను కట్టబెట్టింది. ప్రస్తుతం ఉన్న 8 మంది సభ్యుల్లో.. ఆరుగురికి అసలు ఉద్యోగ నియామకాలపై అవగాహనే లేదు.

Updated : 23 Feb 2024 12:57 IST

Tags :

మరిన్ని