USA: అమెరికాను వణికిస్తున్న మంచు తుపాన్‌

అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలను హిమతుపాను వణికిస్తోంది. చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయాయి. న్యూ హ్యాంప్ షైర్ మౌంట్ వాషింగ్టన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 79 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. టెక్సాస్‌లో విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు విద్యుత్ వస్తుందో చెప్పలేని స్థితిలో అధికారులు ఉన్నారని అంతర్జాతీయ వార్తా కథనాలు పేర్కొన్నాయి.

Updated : 24 Mar 2023 15:28 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు