Israel Hamas Conflict: హమాస్‌కు చెందిన అతిపెద్ద ఆయుధ నిల్వను గుర్తించిన ఇజ్రాయెల్!

ఉత్తర గాజాలో హమాస్‌కు చెందిన అతిపెద్ద ఆయుధ నిల్వను గుర్తించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. (Israel Hamas Conflict) ఆస్పత్రి, పాఠశాలకు సమీపంలోనే ఆయుధాలను కనుగొన్నట్లు పేర్కొంది. హమాస్‌కు చెందిన కీలక నేతలు దక్షిణ గాజాలో ఉంటారనే అనుమానంతో ఆ ప్రాంతంలో దాడులు కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో.. 24 గంటల్లో సెంట్రల్ గాజాలో 73 మంది చనిపోయారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.

Published : 06 Dec 2023 22:19 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు