Artificial Hands: చేతులు కోల్పోయిన వారికి ‘ది హ్యాండ్ ప్రాజెక్ట్’ చేయూత

ప్రమాదాలు లేదా అనుకోని ఘటనల్లో చేతులు కోల్పోయిన వారికి జర్మనీకి చెందిన ‘ది హ్యాండ్ ప్రాజెక్ట్ చేయూత’ అందిస్తోంది.

Published : 21 May 2024 12:25 IST

ప్రమాదాలు లేదా అనుకోని ఘటనల్లో చేతులు కోల్పోయిన వారికి జర్మనీకి చెందిన ‘ది హ్యాండ్ ప్రాజెక్ట్ చేయూత’ అందిస్తోంది. రోటరీ క్లబ్ సమన్వయంతో కృత్తిమ చేతులు (Artificial Hands) అమర్చి వారికి కొత్త జీవితాన్ని ఇచ్చేలా చర్యలు చేపట్టింది. కృత్తిమ చేయి అంటే కేవలం ఓ ప్లాస్టిక్ పరికరంలా కాకుండా.. తినటం, రాయటంతో పాటు మరికొన్ని పనులు చేసేలా రోబోటిక్ తరహా ఉపకరణాన్ని అమరుస్తున్నారు. ఈ కృత్తిమ చేతిని సక్రమంగా ఉపయోగించటం ద్వారా ఉపాధి పొందేలా కూడా తర్ఫీదు ఇస్తున్నారు.      

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు