Fruits: పండ్ల పక్వానికి విచ్చలవిడిగా రసాయనాల వినియోగం.. ఆరోగ్యానికి ముప్పు!

నిగ నిగలాడే యాపిల్.. బంగారు వర్ణంలో మెరిసిపోయే మామిడి.. అందమైన అరటి.. ఈ పండ్లు చూస్తే వెంటనే తినాలనిపిస్తాయి. కానీ, పండ్లకు మంచి రంగు రావాలని విషపూరిత, నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేస్తుండటంతో.. వాటిని తిన్నవారికి అనారోగ్య సమస్యలు తప్పడం లేదు. మరి, పండ్లను పక్వానికి వచ్చేలా చేసే ఆ రసాయనాలేంటి? ఏయే పండ్ల కోసం వీటిని వినియోగిస్తారు? ఇవి తింటే జరిగే నష్టమేంటి? ఇప్పుడు చూద్దాం.

Published : 04 Apr 2024 15:01 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు