Assam CM: ప్రచార సభల్లో డ్యాన్స్‌తో అదరగొడుతున్న అసోం సీఎం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ.. వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. అన్నివర్గాల ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రచార సభల వేదికపై నృత్యంతో అదరగొట్టారు. లఖీంపుర్‌లో భాజపా అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన ఆయన.. ఫీర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే పాటకు లయబద్ధంగా నృత్యం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు.

Published : 13 Apr 2024 13:00 IST

Tags :

మరిన్ని