Kichidi: 6 గంటలు శ్రమించి.. 3700 కిలోల కిచిడీ తయారీ

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కడమే లక్ష్యంగా భోపాల్‌ (Bhopal)లో 3 వేల 700 కిలోల కిచిడీ తయారుచేశారు. భోపాల్ అవధ్ పురి సాయిబాబా దేవాలయ బృందం 6 గంటల పాటు శ్రమించి కిచిడీ (Kichidi)ని తయారు చేశారు. అనంతరం 15 వేల మంది భక్తులకు పంపిణీ చేశారు. తయారీ నుంచి పంపిణీ వరకు మొత్తం ప్రక్రియను రికార్డు చేశారు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) బృందానికి పంపించనున్నట్టు నిర్వాహకులు అన్నారు. ప్రసాదం తయారీకి 5 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించారు.

Updated : 28 Apr 2023 13:08 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు