TSRTC: టీఎస్‌ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)కి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు అండర్‌ టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డులు టీఎస్‌ఆర్టీసీని వరించాయి. 2022-23లో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీల్లో ఈ  పురస్కారాలు దక్కాయి.

Published : 02 Mar 2024 17:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు