Breast Cancer: రొమ్ము క్యాన్సర్‌.. ఈ లక్షణాలపై అవగాహన అవసరం

రొమ్ము క్యాన్సర్‌ (Breast Cance).. నేడు ఆధునిక మహిళల్ని అంతులేని భయానికి గురిచేస్తోంది. రొమ్ములో ఏ కాస్త గట్టిగా తగిలినా.. కణితి లాంటిది కనిపించినా.. అది క్యాన్సరేమోనన్న భయం చాలామందిని వెంటాడుతోంది. నిజానికి రొమ్ముల్లో కనిపించే గడ్డలు.. క్యాన్సర్‌ కానివే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రొమ్ముల్లో మార్పులు, సంకేతాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. రొమ్ము క్యాన్సర్‌ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 08 Oct 2023 19:29 IST

Tags :

మరిన్ని