Ayalaan: గ్రహాంతరవాసి భూమ్మీదకు వస్తే.. ‘అయలాన్‌’ టీజర్‌ చూశారా?

తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘అయలాన్‌’... ‘డెస్టినేషన్‌ ఎర్త్‌’ అనేది ఉపశీర్షిక.  సైన్స్‌ ఫిక్షన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను ఆర్‌.రవికుమార్‌ తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను తెలుగు నటుడు నాని విడుదల చేశారు.  24ఏఎం స్టూడియోస్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

Published : 06 Oct 2023 19:16 IST

Tags :

మరిన్ని