Ayalaan: ఆకట్టుకునేలా ‘అయలాన్‌’ ట్రైలర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: శివ కార్తికేయన్‌ (Siva karthikeyan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అయలాన్‌’ (Ayalaan). గ్రహాంతర వాసి నేపథ్యంతో, భారీ విజువల్స్‌తో రవి కుమార్‌ దీనిని తెరకెక్కించారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘అయలాన్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శివకార్తికేయన్‌ నటన, డైలాగ్స్‌ సినీ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Published : 05 Jan 2024 20:13 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు